AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్ : సీఎం హెచ్చరిక

రాష్ట్రంలో లాకడౌన్‌ను దశలవారీగా విధించడంతోపాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని వివ‌రించారు. ప్రమాదం ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థనూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్ప‌స్టం చేశారు.

నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్ : సీఎం హెచ్చరిక
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2020 | 10:08 PM

Share

రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించకుంటే తిరిగి లాకడౌన్‌ను విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలను హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. సడలింపులు ముప్పుగా మారాయని తేలితే మరోసారి లాకడౌన్‌ విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలంతా పరిస్థితిని గమనించి, సామాజిక దూరం పాటించాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అతలాకుతలం: రాష్ట్రంలో లాకడౌన్‌ను దశలవారీగా విధించడంతోపాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని ఠాక్రే వివ‌రించారు. ప్రమాదం ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థనూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్ప‌స్టం చేశారు. ఇదిలా ఉండగా నిసర్గ తుఫాన్‌ కూడా రాష్టాన్ని అతలాకుతలం చేసిందన్నారు. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నదని, భారీ సంఖ్యలో సాంకేతిక నిపుణులను ఉపయోగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఆల్ టైమ్ రికార్డ్: క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని మ‌హారాష్ట్ర చిగురుటాకుల వ‌ణికిపోతోంది. మ‌హారాష్ట్ర‌లో గురువారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,607 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1561 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 152 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 97,648కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 46,078 మంది కోలుకోగా..3590 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 47,968 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.

ఎన్టీఆర్ సినిమా కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్ సినిమా కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్
గొర్రెల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
గొర్రెల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
స్మార్ట్ టీవీ పవర్ లైట్‌ను బట్టి సమస్యలను గుర్తించవచ్చు..ఎలాగంటే
స్మార్ట్ టీవీ పవర్ లైట్‌ను బట్టి సమస్యలను గుర్తించవచ్చు..ఎలాగంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!
అమరావతిలో అవకాయ్‌ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!
ఖతర్నాక్ ట్రైలర్స్‌తో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమాలు
ఖతర్నాక్ ట్రైలర్స్‌తో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమాలు
జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర!
జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర!
వడ్డీతోనే లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో ఈ అద్భుత స్కీమ్..
వడ్డీతోనే లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో ఈ అద్భుత స్కీమ్..
బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!
బుధాదిత్య యోగం.. అదృష్ట జాతకులంటే ఈ రాశులవారే!
అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!
అమరావతి క్వాంటం వ్యాలీకి నిధులు విడుదల.. ఇక ఉద్యోగాల జాతర షురూ!