AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhavan: ”మాధవన్ డ్రగ్స్‏, మద్యానికి బానిసయ్యాడు”.. నెటిజన్‏ ట్వీట్‏కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో..

సాధారణంగా సినీ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా చాలా మంది కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు చాలా మంది సెలబ్రెటీలు వాటికి రెస్పాండ్ కారు.

Madhavan: ''మాధవన్ డ్రగ్స్‏, మద్యానికి బానిసయ్యాడు''.. నెటిజన్‏ ట్వీట్‏కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 7:29 PM

Share

సాధారణంగా సినీ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా చాలా మంది కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు చాలా మంది సెలబ్రెటీలు వాటికి రెస్పాండ్ కారు. తాజాగా హీరో మాధవన్‏ను కూడా ఓ నెటిజన్ కించపరుస్తూ ట్రోల్ చేసింది. నేను మ్యాడీకి పెద్ద అభిమానిని. కానీ అతడు మద్యంకు బానిసై, డ్రగ్స్‏కు అలవాటు పడుతూ తన కెరీర్‏ను, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నాను. రెహ్నా హై తేరా దిల్ మే.. సినిమాతో బాలీవుడ్‏లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడెలా తయారయ్యాడు? అసలు అతడు ఎం చేస్తున్నాడో అతడి ముఖం చూస్తేనే తెలుస్తోంది అంటూ రాసుకోచ్చింది.

ఆ ట్వీట్ చూసిన మాధవన్ వెంటనే కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. “ఓహో.. ఇదా మీరు చేసేది? పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు తొందరగా డాక్టర్ అపాయింట్‏మెంట్ తీసుకోవడం మంచిది” అంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. మాధవన్‍కు మద్ధతుగా అతని అభిమానులు కూడా ఆ నెటిజన్‏కు కౌంటర్లిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకున్నారని అందుకు మా హీరోని కూడా అనుమానిస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మీ చూపు గురించి ఒకసారి చెక్ చేయించుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ మారా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 8న అమెజాన్ ప్రైమ్‏లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ సినిమాలో నటిస్తున్నాడు.

మాధవన్ ట్వీట్..

Also Read:

డిఫరెంట్ గెటప్స్ లో స్టైలిష్ యాక్టర్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోలు..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!