AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహం ఎముకల అక్రమ రవాణా… ఎందుకంటే?

సుమారు 342 కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్‌ చేశారు. జోహాన్నస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు భారీ డిమాండ్‌ ఉంది. మొత్తం 12 బాక్సుల్లో.. అల్యూమినియం ఫాయిల్‌లో సింహం ఎముకలను చుట్టి మలేషియాకు తరలిస్తున్నట్టు గుర్తించారు.వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు జింబాంబ్వేకి చెందిన వ్యక్తి కాగా.. మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. పెంపుడు సింహాల ఎముకల తరలింపుకు చట్టబద్దత ఉన్నప్పటికీ.. దానికి కూడా […]

సింహం ఎముకల అక్రమ రవాణా... ఎందుకంటే?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 10:57 PM

Share

సుమారు 342 కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్‌ చేశారు. జోహాన్నస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు భారీ డిమాండ్‌ ఉంది. మొత్తం 12 బాక్సుల్లో.. అల్యూమినియం ఫాయిల్‌లో సింహం ఎముకలను చుట్టి మలేషియాకు తరలిస్తున్నట్టు గుర్తించారు.వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు జింబాంబ్వేకి చెందిన వ్యక్తి కాగా.. మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. పెంపుడు సింహాల ఎముకల తరలింపుకు చట్టబద్దత ఉన్నప్పటికీ.. దానికి కూడా కొన్ని ప్రత్యేక అనుమతులు తప్పనిసరి అని జోహెన్నెస్‌బర్గ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికాలో 11వేలకు పైగా సింహాలు ఉన్నాయి. ఇందులో 3వేల సింహాలు మాత్రమే జాతీయ పార్కుల్లో ఉన్నాయి. గతంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మాత్రమే దక్షిణాఫ్రికా నుంచి సింహాల ఎముకలను ఆసియా దేశాలకు తరలించేది. అయితే ఆ తర్వాత కాలంలో సింహాల ఎముకల రవాణాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసుకుంది. అయితే సింహం ఎముకలను పలు ఔషధాల తయారీల్లోనూ, బంగారు ఆభరణాల తయారీలోనూ వాడుతారు. దీంతో సింహం ఎముకలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు