లేడీ సైకో టీచర్ విక‌ృతానందం

తమిళనాడులోని తిరువణ్ణమలై ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ సభ్యసమాజం తల దించుకునేలా చేసింది. ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థులతో నగ్నంగా డాన్స్‌లు చేయిస్తూ విక‌ృతానందం పొందింది లేడీ టీచర్. టీచర్ వికృత చేష్టలపై ఆమె భర్త శరవణన్ స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే కలెక్టర్ విచారణకు ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

లేడీ సైకో టీచర్ విక‌ృతానందం
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 8:22 AM