AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..కేటీఆర్ అంటే ఇది.. క‌రోనా ఫైటర్స్‌తో‌ లంచ్‌

లాక్‌డౌన్ సమయంలో శానిటేషన్, డి.ఆర్.ఎఫ్, ఎంటమాలజీ సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. వైద్యులు, పోలీస్‌లకు దీటుగా పనిచేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. శానిటేషన్, డి.ఆర్.ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్‌ భోజనం చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్నసేవలు వెలకట్టలేనివన్నారు కేటీఆర్‌. 

Ram Naramaneni
|

Updated on: Apr 22, 2020 | 6:04 PM

Share

లాక్‌డౌన్ సమయంలో శానిటేషన్, డి.ఆర్.ఎఫ్, ఎంటమాలజీ సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. వైద్యులు, పోలీస్‌లకు దీటుగా పనిచేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. శానిటేషన్, డి.ఆర్.ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్‌ భోజనం చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్నసేవలు వెలకట్టలేనివన్నారు కేటీఆర్‌.

Follow Us
గంభీర్ సార్..ఈమె మహికా..తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్

సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!

తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..

ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు

ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్

అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు

కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత

మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..