టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ కొండా!

చేవెళ్లలో కాంగ్రెస్‌ ఓట్లు భారీగా పెరిగాయని ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుమారుడు కేటీఆర్ తన మీదే ఫోకస్ పెట్టాడని విమర్శించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ ఏజెంట్లుగా పనిచేశారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.