జగన్ ప్రమాణస్వీకారానికి స్టాలిన్!
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. DMK President MK Stalin to attend Andhra Pradesh CM designate Jagan Mohan Reddy's swearing in ceremony […]

వైఎస్సార్సీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
DMK President MK Stalin to attend Andhra Pradesh CM designate Jagan Mohan Reddy's swearing in ceremony on 30th May. (file pics) pic.twitter.com/Is3kJQhw7r
— ANI (@ANI) May 28, 2019