AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 8:24 AM

Share

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

Follow Us
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు

ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలు..

పెట్రోల్, డీజర్ ధరలు పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా టేస్టీ శాండ్‌విచ్‌ చేసుకోండి..

ఇంట్లో నెమలి ఈకలు ఉన్నాయా? ఈ దిశలో పెడితేనే అదృష్టం.. లేదంటే..

మీ ఇంటి కిటికీలో ఈ ఒక్కటి ఉంచితే ఒక్క దోమ కూడా ప్రవేశించవ్‌..!

పరిటాల రవి చెప్పినా.. నో చెప్పిన కొడాలి నాని.. ఎందుకంటే

చెన్నై కోటను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ ఐదు సింహాలు రెడీ

ఏ పని చేయకపోయినా రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా?