AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే.. విజన్ 100% అమాంతం పెరుగుతుంది

మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు విజన్ పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా విటమిన్లు ఎ, ఇలు ఉంటాయి. ఈ హలీం గింజల్ని తీసుకుంటే చర్మం కూడా కాంతి వంతంగా మెరుస్తుంది. ఇవి శరీరంలోని ఆక్సీకరణ స్ట్రెస్ ను కూడా ఇవి తగ్గిస్తాయి. జుట్టుకు కూడా బలాన్ని ఇస్తుంది

Prasanna Yadla
|

Updated on: Jul 24, 2026 | 4:27 PM

Share
హలీం గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఈ గింజలు చాలా వేరు. ఇక వీటిని కొందరు ఆలివ్ సీడ్స్ అని అంటారు. 
ఇంకా ఈ హలీం గింజల్లో ఎన్నో విలువైన పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి.  అవిసె గింజలు, వాల్ నట్స్‌లాగే ఇవి అంతే.

హలీం గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఈ గింజలు చాలా వేరు. ఇక వీటిని కొందరు ఆలివ్ సీడ్స్ అని అంటారు. ఇంకా ఈ హలీం గింజల్లో ఎన్నో విలువైన పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు, వాల్ నట్స్‌లాగే ఇవి అంతే.

1 / 5
ఇంకా ఇవి ఆయుర్వేదంలో కూడా వీటిని వాడుతారు. అయితే ఈ హలీం గింజల్ని ఎక్కువగా జుట్టు రాలడానికి తగ్గించడంలో వాడతారు. 
ఇంకా వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఇది హెల్ప్ అవుతాయి. ఇంకా ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇంకా ఇవి ఆయుర్వేదంలో కూడా వీటిని వాడుతారు. అయితే ఈ హలీం గింజల్ని ఎక్కువగా జుట్టు రాలడానికి తగ్గించడంలో వాడతారు. ఇంకా వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఇది హెల్ప్ అవుతాయి. ఇంకా ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

2 / 5
వీటిని తింటే ఎన్నో లాభాలు : హలీం గింజలు తింటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్  పెరుగుతుంది. ఇంకా బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా  శ్వాస కోశ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంకా అలసట, నీరసం,  జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి, వీటిని తింటూ ఉండండి.

3 / 5
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు  విజన్ 100% అమాంతం పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా  విటమిన్లు ఎ, ఇలు ఉంటాయి. ఈ హలీం గింజల్ని తీసుకుంటే చర్మం కూడా కాంతి వంతంగా మెరుస్తుంది. ఇవి శరీరంలోని ఆక్సీకరణ స్ట్రెస్ ను కూడా ఇవి తగ్గిస్తాయి. జుట్టుకు కూడా బలాన్ని ఇస్తుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?

కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.

రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే

IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..