AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Love Story: ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాను మధ్యలోనే వదిలేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

శుక్రవారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా మంచి ప్రేమ కథా చిత్రమంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మొదట కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియలను అనుకోలేదు దర్శక నిర్మాతలు

Chennai Love Story: 'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమాను మధ్యలోనే వదిలేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?
Chennai Love Story Movie
Basha Shek
|

Updated on: Jul 24, 2026 | 4:24 PM

Share

క, కే ర్యాంప్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న చెన్నై లవ్ స్టోరీ శుక్రవారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేకర్స్ చెప్పినట్లు కల్ట్ లవ్ స్టోరీ కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రేమకథా చిత్రమని టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాగే కిరణ్ అబ్బవరం మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను కాకుండా మరో జంటను హీరో, హీరోయిన్‌లుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అప్పట్లో విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో వారి స్థానంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను హీరో, హీరోయిన్లను తీసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరు? వారు ఎందుకు తప్పుకున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం రండి.

చెన్నై లవ్ స్టోరీ సినిమాను ఎస్కేఎన్, సాయి రాజేష్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇదే కాంబినేషన్ లో గతంలో బేబీ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓవరాల్ గా 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఆనంద్ దేవరకొండ- వైష్ణవిలకు మంచి గుర్తింపు, క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ఇదే జోడీతో మరో సినిమా చేయాలని ఎస్కేఎన్, సాయి రాజేష్ రెడీ అయ్యారు.

ఆనంద్- వైష్ణవిలతో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు ఎస్కేఎన్, సాయి రాజేష్. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆనంద్, వైష్ణవి చైతన్య ఇతర చిత్రాలకు కమిట్ అయ్యారు. దీంతో వారిద్దరూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు వారి స్థానంలోనే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

చెన్నై లవ్ స్టోరీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..