Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్ ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకడు. ప్రస్తుతం సినిమాల్లో స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోన్న ఆయన ఇటీవలే ఇటీవలే రచయితగా కూడా ఓ పుస్తకం రిలీజ్ చేసాడు. తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ షేర్ చేశాడు రవి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
