కిరిబాటిలో దిక్కుమాలిన సంప్రదాయం

అనగనగా కిరిబాటి అనే చిన్ని దేశం ఉంది. తిప్పి కొడితే లక్షా పాతిక వేల జనాభా కూడా ఉండదు.. ఇలాంటి ఓ దేశం ఉందని కూడా చాలా మందికి తెలియదు.. కాని ఓ దిక్కుమాలిన సంప్రదాయం కారణంగా ఇప్పుడా దేశం పదిమందికి తెలిసొచ్చింది..

కిరిబాటిలో దిక్కుమాలిన సంప్రదాయం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 19, 2020 | 2:20 PM

అనగనగా కిరిబాటి అనే చిన్ని దేశం ఉంది. తిప్పి కొడితే లక్షా పాతిక వేల జనాభా కూడా ఉండదు.. ఇలాంటి ఓ దేశం ఉందని కూడా చాలా మందికి తెలియదు.. కాని ఓ దిక్కుమాలిన సంప్రదాయం కారణంగా ఇప్పుడా దేశం పదిమందికి తెలిసొచ్చింది.. విషయానికి వెళితే ఆ చిన్ని దేశాన్ని చైనా రాయబారి టాంగ్‌ సాంగన్‌ పర్యటించారు.. పర్యటిస్తే పర్యటించారు కానీ ఆయనకు స్వాగతం పలికిన తీరే కాసింత ఎబ్బెట్టుగా అనిపించింది అందరికీ.. టాంగ్‌సాంగన్‌ విమానం దిగగానే దారి పొడవునా స్థానిక యువకులు నేలపై బోర్లా పడుకున్నారు.. వారి వీపులపై చైనా రాయబారి నడుచుకుంటూ ముందుకెళ్లారు.. అదేదో రెడ్‌ కార్పెట్‌లాగా! పైపెచ్చు సంప్రదాయదుస్తులు ధరించిన ఓ ఇద్దరు యువతులు ఆ రాయబారిని చెరో చేయి పట్టుకుని నడిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. కిరిబాటి అధికారులు చేసిన దరిద్రపు పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.. కిరిబాటి అధికారులు మాత్రం ఇందులో తప్పేముందని సమర్థించుకుంటున్నారు.. వాళ్ల సంప్రదాయంలో అతిథులను ఇలాగే ఆహ్వానిస్తారట!

సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!