పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో స్కామ్‌కు కారణమిదేనట -ఆర్బీఐ

గ్లోబల్ మేసేజింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఆదేశాలను పాటించని 36 ప్రైవేట్, విదేశీ బ్యాంకులపై ఆర్జీఐ కొరడా ఝలిపించింది. స్విఫ్ట్ కార్యక్రమాల్లో ఆశించినంత వ‌ృద్ధి చూపని కారణంగా 71 కోట్ల జరిమానా విధించింది. కాగా.. పంజాబ్ నేషన్ బ్యాంక్‌లో 14వేల కోట్ల స్కామ్ జరగడానికి కారణం స్విఫ్ట్ దుర్వినియోగం చేయడమేనని గుర్తించింది ఆర్బీఐ. ఆ క్రమంలో స్విఫ్ట్ బలోపేతం చేయాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వాటి లక్ష్యపెట్టలేదనే కారణంతో జరిమానా నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో స్కామ్‌కు కారణమిదేనట -ఆర్బీఐ
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 7:46 AM

గ్లోబల్ మేసేజింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఆదేశాలను పాటించని 36 ప్రైవేట్, విదేశీ బ్యాంకులపై ఆర్జీఐ కొరడా ఝలిపించింది. స్విఫ్ట్ కార్యక్రమాల్లో ఆశించినంత వ‌ృద్ధి చూపని కారణంగా 71 కోట్ల జరిమానా విధించింది.

కాగా.. పంజాబ్ నేషన్ బ్యాంక్‌లో 14వేల కోట్ల స్కామ్ జరగడానికి కారణం స్విఫ్ట్ దుర్వినియోగం చేయడమేనని గుర్తించింది ఆర్బీఐ. ఆ క్రమంలో స్విఫ్ట్ బలోపేతం చేయాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వాటి లక్ష్యపెట్టలేదనే కారణంతో జరిమానా నిర్ణయం తీసుకుంది.