AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవినేని ఉమా అధికారాంలోకి రావాలని.. కొండపల్లిలో భారీ ర్యాలీ

దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. నాపై చూపిస్తున్న ఈ ప్రజాదారణకు నేను రుణపడి […]

దేవినేని ఉమా అధికారాంలోకి రావాలని.. కొండపల్లిలో భారీ ర్యాలీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 08, 2019 | 7:14 AM

Share

దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. నాపై చూపిస్తున్న ఈ ప్రజాదారణకు నేను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి మైలవరాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత హామీలన్నీ తప్పకుండా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు దేవినేని ఉమా.

Follow Us
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్