‘కపటధారి’గా సుమంత్​ ఫస్ట్​లుక్​ చూశారా !

సినిమాల విష‌యంలో జోరు చూపించ‌క‌పోయినా, స్క్రిప్ట్స్ విష‌యంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో సుమంత్. ఇప్పుటివ‌ర‌కు అత‌డు చేసిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం స్ఫ‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

'కపటధారి'గా సుమంత్​ ఫస్ట్​లుక్​ చూశారా !
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 25, 2020 | 8:50 AM

సినిమాల విష‌యంలో జోరు చూపించ‌క‌పోయినా, స్క్రిప్ట్స్ విష‌యంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో సుమంత్. ఇప్పుటివ‌ర‌కు అత‌డు చేసిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. తాజాగా సుమంత్ ‘కపటధారి’ సినిమాలో న‌టిస్తున్నాడు సుమంత్. ఈ సినిమా ఫ‌స్ట్‌లుఖ్ పోస్ట‌ర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య రిలీజ్ చేశారు. ఇందులో ట్రాఫిక్ పోలీస్ ఆఫిస‌ర్‌గా క‌నిపిస్తున్నారు సుమంత్. ప్ర‌దీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

నందితా శ్వేత ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. వెన్నెల కిశోర్, నాజర్, జయ ప్రకాష్ ‌కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

కొవిడ్ డెడ్‌బాడీల‌ను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!