హెవీ ట్రోలింగ్: కమల్ హాసన్ పర్సనల్ లైఫ్ మీద… ఎందుకు?

కమల్ హాసన్… అంటే తెలియని వారు ఉండరేమో. తన అద్భుత నటనతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లెక్కకందని అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజాకీయాల్లోకి కూడా ఎంటరయ్యాడు. తన స్టార్ డమ్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ నటి పూజా కుమార్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘విశ్వరూపం’ సినిమాలో నటించారు. ఇటీవలే కమల్ హాసన్ తన 65వ పుట్టిన రోజు వేడుకలను […]

హెవీ ట్రోలింగ్: కమల్ హాసన్ పర్సనల్ లైఫ్ మీద... ఎందుకు?
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 12, 2019 | 3:30 PM

కమల్ హాసన్… అంటే తెలియని వారు ఉండరేమో. తన అద్భుత నటనతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లెక్కకందని అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజాకీయాల్లోకి కూడా ఎంటరయ్యాడు. తన స్టార్ డమ్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ నటి పూజా కుమార్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘విశ్వరూపం’ సినిమాలో నటించారు.

ఇటీవలే కమల్ హాసన్ తన 65వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబంతో పాటే జరుపుకున్నాడు. కుటుంబంతో కలిసి ఫోటో దిగి ఆ ఫ్యామిలీ ఫోటోను షేర్ కూడా చేసాడు. ఇందులో ఓ పూజా కుమార్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమెతోనే సహజీవనం చేస్తున్నాడు కమల్ హాసన్. ఈమెకు ముందు గౌతమి, సారిక లాంటి హీరోయిన్లతో సహ జీవనం చేసాడు కమల్. అయితే ఈ విషయంపై పూజ కానీ కమల్ హాసన్ కానీ స్పందించలేదు. అయితే పూజ కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వయసులో కూడా ఈ పనులు ఏంటంటూ కమల్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu