నేడే జేఈఈ మెయిన్‌ పరీక్ష : నిబంధ‌న‌లు ఇవే

మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వ‌హించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 3843 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాల సంఖ్య‌ను 570 నుంచి 660కి పెంచారు.

నేడే జేఈఈ మెయిన్‌ పరీక్ష : నిబంధ‌న‌లు ఇవే
Follow us

|

Updated on: Sep 01, 2020 | 7:45 AM

మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వ‌హించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 3843 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాల సంఖ్య‌ను 570 నుంచి 660కి పెంచారు. ఎగ్జామ్ హాల్‌లో భౌతిక దూరం పాటించ‌డం కోసం ఎగ్జామ్ సెంట‌ర్ల‌ను గణనీయంగా పెంచారు. మెయిన్‌ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షా 40వేల మంది విద్యార్థులు ప‌రీక్ష‌రాయ‌నున్నారు. రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ పరీక్ష జ‌ర‌గ‌నుంది

మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుండి 12 గంటల వరకు, రెండవ స్టేషన్ మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. జెఇఇ మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి ) అన్న విష‌యం తెలిసిందే. అభ్యర్థులు సామాజిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. క‌రోనా సింట‌మ్స్ ఉన్న‌ విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని ఇన్విజిలేట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. స్టూడెంట్స్ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్ ‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన వాటి వివరాలు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది.

  • ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌ కార్డులో.. క‌రోనా సింట‌మ్స్‌కు సంబంధించి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌తో వివరాలు నమోదు చేసి వెంట తీసుకువెళ్లాలి. గత 14 రోజులుగా జ్వరం, దగ్గు, గొంతు, శ్వాస సమస్యలు లేవని తెలపాలి. దానిపై ఫొటో అంటించి, సంతకంతోపాటు ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి.
  • హాజరు షీటుపై అతికించేందుకు అదనంగా ఫొటో తీసుకెళ్లాలి
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఇంటర్‌ రెండో ఏడాది రిజిస్ట్రేషన్‌ కార్డు, ఆధార్‌, పాస్‌పోర్టు తదితర గ‌వ‌ర్న‌మెంట్‌ జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించాలి
  • వ్యక్తిగత శానిటైజర్‌(50ఎంఎల్‌), పారదర్శకంగా ఉండే నీటి సీసాను ఎగ్జామ్ సెంట‌ర్లోకి అనుమతిస్తారు.

Also Read : ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో