మంచు పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ మనవాడే..!

అత్యంత ప్రాధాన్యత కలిగిన వృత్తిలో ఉంటూ కర్స్‌టెన్జ్ మంచు పర్వతాన్ని అధిరోహించారు ఐపీఎస్ తరుణ్ జోషి. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ కూడా చేశారు. తరువాత ఐపీఎస్ చేసి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాచకొండ సంయుక్త కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ డీసీపీగా, ఆదిలాబాద్ ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పర్వతారోహణ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. గతంలో ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్ […]

మంచు పర్వతాన్ని అధిరోహించిన ఐపీఎస్ మనవాడే..!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 10:48 AM

అత్యంత ప్రాధాన్యత కలిగిన వృత్తిలో ఉంటూ కర్స్‌టెన్జ్ మంచు పర్వతాన్ని అధిరోహించారు ఐపీఎస్ తరుణ్ జోషి. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ కూడా చేశారు. తరువాత ఐపీఎస్ చేసి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రాచకొండ సంయుక్త కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ డీసీపీగా, ఆదిలాబాద్ ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పర్వతారోహణ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. గతంలో ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదల్లో తెలుగువారిని రక్షించేందుకు బృందానికి తరుణ్ జోషి ఆధ్వర్యంలోనే ఒక బృందం అక్కడికి వెళ్లింది. అలాగే బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఎంతోమంది తెలుగువారిని కూడా ఆయన రక్షించారు. ఇండోనేషియాలోని పవువామా ద్వీపంలో ఉన్న ఎత్తైన మంచు పర్వతాల్లో ఒకటైన కార్స్‌టెన్జ్‌‌ను తరుణ్ జోషి అధిరోహించారు. 4,884 మీటర్ల ఎత్తున్న ఈ పర్వత శిఖరాన్ని ఆగష్టు 15న తెల్లవారుజామున 1.15 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. మంచు, రాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని ఎక్కిన రెండో భారతీయుడిగా తరుణ్‌జోషి ఘనతను సాధించారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్