AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రెండు మ్యాచ్‌లకు రాయుడు దూరం.. కారణమిదే.!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మెయిన్ ప్లేయర్ అంబటి రాయుడు మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ముంబైతో ఆరంభ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన రాయుడు.. ఆ తర్వాత జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆడలేదు. తొడ కండరాలు పట్టేయడంతో రాయుడు స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను సీఎస్కే తుది జట్టులోకి తీసుకుంది. (RCB Vs KXIP Live Score Update) రాయుడికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని […]

మరో రెండు మ్యాచ్‌లకు రాయుడు దూరం.. కారణమిదే.!
Ravi Kiran
|

Updated on: Sep 24, 2020 | 5:43 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మెయిన్ ప్లేయర్ అంబటి రాయుడు మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ముంబైతో ఆరంభ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన రాయుడు.. ఆ తర్వాత జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆడలేదు. తొడ కండరాలు పట్టేయడంతో రాయుడు స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను సీఎస్కే తుది జట్టులోకి తీసుకుంది. (RCB Vs KXIP Live Score Update)

రాయుడికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియోలు స్పష్టం చేయడంతో.. మరో రెండు మ్యాచ్‌లకు కూడా అతడు ఆడే అవకాశం కనిపించట్లేదు. అలాగే చెన్నై జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో కూడా గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. మరి రేపు ఢిల్లీతో జరగబోయే పోరుకు అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాలి. (IPL 2020)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి