ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపే
రేపు (ఆదివారం) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లించారు. ఇప్పటివరకు ఇంటర్ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఐఐటీ,ఎన్ఐటీ,ట్రిపుల్ఐటీల్లో జాయిన్ అయ్యే విద్యార్ధులకు ఇబ్బందిగా మారిందని ఓ విద్యార్ధి తల్లి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ఈనెల 15 తేదీలోపు ఇంటర్ ఫలితాలు 14 వతేదీన వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. వాస్తవానికి శనివారమే రిజల్ట్స్‌ను విడుదల చేయాలని అనుకున్నా […]
రేపు (ఆదివారం) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లించారు. ఇప్పటివరకు ఇంటర్ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఐఐటీ,ఎన్ఐటీ,ట్రిపుల్ఐటీల్లో జాయిన్ అయ్యే విద్యార్ధులకు ఇబ్బందిగా మారిందని ఓ విద్యార్ధి తల్లి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ఈనెల 15 తేదీలోపు ఇంటర్ ఫలితాలు 14 వతేదీన వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.
వాస్తవానికి శనివారమే రిజల్ట్స్‌ను విడుదల చేయాలని అనుకున్నా జేఎన్టీయూహెచ్ నిపుణుల పర్యవేక్షణ చేయిస్తున్నందున ఆదివారం విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే రేపటి ఫలితాల కోసం ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు ఇవ్వలేదు.
Will make sure it is brought to the attention of education minister and secretary https://t.co/P8ATVRHAWj
— KTR (@KTRTRS) July 12, 2019