నేడు తిరుమలకు రాష్ట్రపతి.. స్వాగతం పలకనున్న సీఎం జగన్

నేటి నుంచి మూడు రోజుల పాటు భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయమే శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం, చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటకు వెళతారు. కాగా, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌, ఏపీ సీఎం […]

నేడు తిరుమలకు రాష్ట్రపతి.. స్వాగతం పలకనున్న సీఎం జగన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:37 PM

నేటి నుంచి మూడు రోజుల పాటు భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయమే శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం, చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటకు వెళతారు. కాగా, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌, ఏపీ సీఎం జగన్‌ తిరుపతికి రానున్నారు. ఇక చంద్రయాన్-2 ప్రయోగం అనంతరం శ్రీహరి కోట నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!