ఏపీ మంత్రి కన్నబాబును పరామర్శించిన చిరంజీవి

ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబును సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. మంత్రి సోదరుడు సురేశ్‌బాబు గుండెపోటుతో బుధవారం రాత్రి అకాల మరణం చెందారు. ఈ వార్త తెలియగానే చిరంజీవి శుక్రవారం కాకినాడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన సమయంలో చిరంజీవికి రాజకీయ సలహాదారుడిగా కన్నబాబు సేవలందించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. దీంతో వీరిద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండటంతో చిరంజీవి ఆయన కుటుంబాన్ని […]

ఏపీ మంత్రి కన్నబాబును పరామర్శించిన  చిరంజీవి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:38 PM

ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబును సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. మంత్రి సోదరుడు సురేశ్‌బాబు గుండెపోటుతో బుధవారం రాత్రి అకాల మరణం చెందారు. ఈ వార్త తెలియగానే చిరంజీవి శుక్రవారం కాకినాడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన సమయంలో చిరంజీవికి రాజకీయ సలహాదారుడిగా కన్నబాబు సేవలందించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. దీంతో వీరిద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండటంతో చిరంజీవి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

మరోవైపు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టాల్సి ఉండగా సోదరుని మృతి కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరుకాలేదు. కన్నబాబు తరపున మరో మంత్రి బొత్స సత్యనారాయణ బడ్జెట్‌ను చదివి వినిపించారు.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట