జశ్వంత్‌ సింగ్‌ కు ప్రముఖుల ఘన నివాళి

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌(82) ఈరోజు ఉదయం కన్నుమూశారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తోపాటు, అనేకమంది ప్రముఖులు జస్వంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తన సందేశంలో […]

జశ్వంత్‌ సింగ్‌ కు ప్రముఖుల ఘన నివాళి
Follow us

|

Updated on: Sep 27, 2020 | 12:30 PM

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌(82) ఈరోజు ఉదయం కన్నుమూశారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తోపాటు, అనేకమంది ప్రముఖులు జస్వంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తన సందేశంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సంతాప సందేశంలో జస్వంత్ తో తనకున్న అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం