గోదారమ్మ పరుగులు.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరిగిన నీటి మట్టం

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పురుగులు పెడుతోంది. దీంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌దీ ప్ర‌వాహం భారీగా పెరిగింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావరి నీటిమ‌ట్టం

గోదారమ్మ పరుగులు.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరిగిన నీటి మట్టం
Follow us

|

Updated on: Aug 11, 2020 | 9:26 PM

Increased Flood Tide in Godavari River : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పురుగులు పెడుతోంది. దీంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌దీ ప్ర‌వాహం భారీగా పెరిగింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావరి నీటిమ‌ట్టం మంగ‌ళ‌వారం సాయంత్రానికి 25 అడుగుల‌కు చేరింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు గోదావ‌రి ప్ర‌వాహం 24 అడుగుల వ‌ద్ద ఉండ‌గా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వ‌ర‌ద ప్ర‌వాహాల‌తో గోదావ‌రి నీటిమ‌ట్టం సాయంత్రానికి 25 అడుగుల‌కు చేరుకున్న‌ట్లుగా అధికారులు  ప్రకటించారు.

గోదావరి ప్ర‌వాహం పెరుగుతున్న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.వీ.రెడ్డి మండ‌ల స్థాయి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. న‌దీని దాట‌కుండా ఉండేందుకు ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. చెర్ల‌లోని తాలిపేరు ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహాలు పెరిగాయి. ప్రాజెక్టు పూర్తి సామ‌ర్థ్యం 74 మీట‌ర్లు కాగా మంగ‌ళ‌వారం సాయంత్రానికి 72.32 మీట‌ర్ల‌కు చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 22949 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప‌ది గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ‌కు 24,308 క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ