ట్రంప్ కోర్టుకెక్కితే మేమూ సిధ్ధం ! జో బైడెన్ వర్గం

అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును ఆపాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు ఎక్కితే తమ న్యాయవాద బృందాలు కూడా సిధ్ధంగా ఉన్నాయని జో బైడెన్ ప్రచార వర్గం ప్రకటించింది. ట్రంప్ అదేపనిగా హెచ్చరిస్తున్నారని, అయితే దాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని బైడెన్ ప్రచార సారధి జెన్ ఓ మెలీ ధిల్లాన్ తెలిపారు. ఈ విధమైన బెదిరింపులకు బెదరబోమన్నారు. అమెరికాలోని  అనేక రాష్ట్రాల్లో ట్రంప్ కి జో బైడెన్ గట్టి పోటీనిస్తున్నారని ధిల్లాన్ […]

ట్రంప్ కోర్టుకెక్కితే మేమూ సిధ్ధం ! జో బైడెన్ వర్గం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 5:32 PM

అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును ఆపాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు ఎక్కితే తమ న్యాయవాద బృందాలు కూడా సిధ్ధంగా ఉన్నాయని జో బైడెన్ ప్రచార వర్గం ప్రకటించింది. ట్రంప్ అదేపనిగా హెచ్చరిస్తున్నారని, అయితే దాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని బైడెన్ ప్రచార సారధి జెన్ ఓ మెలీ ధిల్లాన్ తెలిపారు. ఈ విధమైన బెదిరింపులకు బెదరబోమన్నారు. అమెరికాలోని  అనేక రాష్ట్రాల్లో ట్రంప్ కి జో బైడెన్ గట్టి పోటీనిస్తున్నారని ధిల్లాన్ చెప్పారు. ఓట్ల లెక్కింపును ఎందుకు ఆపాలన్నారు.