AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐడియా కస్టమర్లకు ‘అమెజాన్ ప్రైమ్’ ఉచిత సభ్యత్వం

దిగ్గజ‌ టెలికాం సంస్థ ఐడియా త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్టమ‌ర్లకు బంపర్ ఆఫ‌ర్‌ ప్రకటించింది. ఈ మేరకు ఐడియా ‘నిర్వానా’ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కింద రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల ప్లాన్ వాడుతున్న వినియోగదారులకు ఏడాది కాల‌వ్యవ‌ధితో ‘అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌’ను ఉచితంగా అందిజేస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడం కోసం ఐడియా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ‘ఐడియా మూవీస్ & టీవీ’ యాప్‌ను యాప్‌స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని త‌మ ఫోన్‌లో ఇన్‌స్టాల్ […]

ఐడియా కస్టమర్లకు 'అమెజాన్ ప్రైమ్' ఉచిత సభ్యత్వం
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 17, 2019 | 4:56 PM

Share

దిగ్గజ‌ టెలికాం సంస్థ ఐడియా త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్టమ‌ర్లకు బంపర్ ఆఫ‌ర్‌ ప్రకటించింది. ఈ మేరకు ఐడియా ‘నిర్వానా’ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కింద రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల ప్లాన్ వాడుతున్న వినియోగదారులకు ఏడాది కాల‌వ్యవ‌ధితో ‘అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌’ను ఉచితంగా అందిజేస్తోంది.

ఈ ఆఫర్‌ను పొందడం కోసం ఐడియా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ‘ఐడియా మూవీస్ & టీవీ’ యాప్‌ను యాప్‌స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని త‌మ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి…ఆ తరువాత మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేసి, ఓటీపీ ద్వారా నిర్దారించుకోవాలి. తరువాత వ‌చ్చే అమెజాన్ ఆఫ‌ర్‌ను ఎంచుకోవాలి. దీంతో క‌స్టమర్లకు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ లభిస్తుంది.

Follow Us
సిలిండర్ లీకైతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
సిలిండర్ లీకైతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?