నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 9 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్ మెంట్ ద్వారా 9640 ఆఫీసర్లు, అఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్ మెంట్ ద్వారా 9640 ఆఫీసర్లు, అఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జూలై 21వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల్లో వివిధ కేటగిరీ పోస్టులకు ఈ ఎంపిక జరుగనుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
మరిన్ని వివరాలకోసం: https://www.ibps.in/crp-rrb-ix/
Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..