AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆయనతో మాట్లాడలేకపోయా’, హోం మంత్రి అమిత్ షా కు లంచ్ ఇచ్చిన బెంగాల్ జానపద గాయకుడి విచారం

హోం మంత్రి అమిత్ షా ఇటీవల బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ వసుదేవ్ దాస్ అనే జానపద గాయకుడి ఇంట్లో లంచ్ చేశారు. అయితే ఆ సందర్భంగా తాను..

'ఆయనతో మాట్లాడలేకపోయా', హోం మంత్రి అమిత్ షా కు లంచ్ ఇచ్చిన బెంగాల్ జానపద గాయకుడి విచారం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 24, 2020 | 2:43 PM

Share

హోం మంత్రి అమిత్ షా ఇటీవల బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ వసుదేవ్ దాస్ అనే జానపద గాయకుడి ఇంట్లో లంచ్ చేశారు. అయితే ఆ సందర్భంగా తాను ఆయనతో మాట్లాడలేకపోయానని దాస్ విచారం  వ్యక్తం చేశారు. తన పాట ఆయన వినడం పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ మాలాంటి పేద జానపద కళాకారుల పట్ల ఎవరైనా ఏ చర్యలు తీనుకుంటున్నారని ఆయన ఆవేదన ప్రకటించారు. మా దుస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్దామనుకున్నా కానీ అవకాశం లభించలేదు అని దాస్ చెప్పారు. ఆర్థికంగా తామెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అమిత్ షా వెళ్ళిపోయాక ఏ బేజేపీ  నాయకుడూ తనను పలకరించలేదని దాస్ వాపోయారు. కాగా దీనిపై ఒక విధంగా బీజేపీ వ్యాఖ్యానిస్తూ ఇప్పటికైనా పాలక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఇలాటి వారిని ఆదుకోవాలని కోరింది.

అయితే బీర్ భమ్ జిల్లా టీ ఎం సీ అధ్యక్షుడు అనుబ్రత మండల్ దీనిపై స్పందిస్తూ..ప్రభుత్వం నుంచి దాస్ కుటుంబానికి సాయం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్