AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాచిన బిర్యానీ సఫ్లై చేసిన జోమాటో బాయ్..!

కుషాయిగూడలోని బిర్యానీ జోన్ రెస్టారంట్ నుంచి జోమాటో ద్వారా చికెన్ బిర్యానీ అర్డర్ చేసిన వ్యక్తికి పాచిన బిర్యానీ సఫ్లై

పాచిన బిర్యానీ సఫ్లై చేసిన జోమాటో బాయ్..!
Balaraju Goud
|

Updated on: Jun 02, 2020 | 3:08 PM

Share

అసలే కరోనా ప్రభావం.. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకుంటేనే వైరస్ ని తట్టుకునే శక్తి అంతంత మాత్రం. ఇక ఇలాంటి సమయంలో పాచిన బిర్యానీ పెడితే ఎలావుంటుంది. అదే పని చేసింది కుషాయిగూడలోని బిర్యానీ జోన్ రెస్టారంట్. జోమాటో ద్వారా చికెన్ బిర్యానీ అర్డర్ చేసిన వ్యక్తికి పాచిన బిర్యానీని సఫ్లై చేసింది. లాక్ డౌన్ సడలింపులతో హైదరాబాద్ లోని ఒక్కో రెస్టారెంట్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే, హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కస్టమర్ కి బిర్యానీపై మోజుపడింది. దీంతో జోమాటో ద్వారా చికెన్ బిర్యానీకి అర్డర్ ఇచ్చాడు. కుషాయిగూడకు చెందిన బిర్యానీ జోన్ రెస్టారెంట్ నుంచి డెలివరీ బాయ్ తీసుకొచ్చిన.. బిర్యానీ పార్శిల్ విప్పిన కస్టమర్ కి అందులో దుర్వాసన రావడంతో రెస్టారెంట్ కు ఫోన్ చేయగా తాము అందరికి ఒకే విధంగా సరఫరా చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. పాచిపోయిన బిర్యానీ సఫ్లై చేస్తున్న రెస్టారెంట్లపై చర్య తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నాడు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం