AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనసున్న మనిషి.. రెస్టారెంట్‌ దొంగపై కేసు పెట్ట‌ని య‌‌జ‌మాని!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అర్తకవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో

మనసున్న మనిషి.. రెస్టారెంట్‌ దొంగపై కేసు పెట్ట‌ని య‌‌జ‌మాని!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2020 | 4:14 PM

Share

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో ఒక వ్య‌క్తి రెస్టారెంట్‌లోకి చొర‌బ‌డి ఆహారం తిన్నాడు. విష‌యం తెలుసుకున్న ఆ రెస్టారెంట్ యజ‌మాని స‌ద‌రు దొంగ‌పై కేసు పెట్టేందుకు నిరాక‌రించారు. ఆక‌లిలో ఉండి ఇలా చేసివుంటాడ‌ని య‌జ‌మాని అన్నారు.

వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర యవత్మల్‌లోని గాంధీ చౌక్‌లో ఒక రెస్టారెంట్ ఉంది. ఓ వ్యక్తి రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి చొర‌బ‌డి దొరికి‌నంత ఆహారం తిన్నాడు. తరువాత క్యాష్‌బాక్స్‌లోని రెండు వంద‌ల రూపాయ‌లు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సదరు ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ఆ వ్య‌క్తిపై పోలీసు కేసు పెట్టడం తనకు ఇష్టం లేదని రెస్టారెంట్ యజమాని రాజేష్ మోర్ తెలిపారు. డ‌బ్బులు లేక మ‌రోవైపు ఆక‌లి తీర్చుకునేందుకు ఆ వ్య‌క్తి దొంగ‌త‌నానికి పాల్ప‌డి ఉంటాడ‌‌ని రాజేష్ అన్నారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం.. 

Follow Us
కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టిన అభిమాని.. చిరంజీవి ఏం చేశారంటే?
కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టిన అభిమాని.. చిరంజీవి ఏం చేశారంటే?
వైభవ్‌కు నేను బౌలింగ్ చేయాల్సి వస్తే: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
వైభవ్‌కు నేను బౌలింగ్ చేయాల్సి వస్తే: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
ఆర్‌ఎంపీ డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి?
ఆర్‌ఎంపీ డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి?
‘చనిపోయిన తర్వాత కూడా నీ గురించే ఆలోచిస్తా..!’ ప్రియుడి సూసైడ్
‘చనిపోయిన తర్వాత కూడా నీ గురించే ఆలోచిస్తా..!’ ప్రియుడి సూసైడ్
థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్..
థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్..
అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు - సింహం కథ
అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు - సింహం కథ
బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!
బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!
ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే
ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే
12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను..
12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను..
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ప్రాణాలే పోయాయ్‌!
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ప్రాణాలే పోయాయ్‌!