గన్‌ఫౌండ్రిలో అగ్ని ప్రమాదం.. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ ఫైటర్స్

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Nov 14, 2020 | 7:33 PM

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గన్‌ఫౌండ్రిలో ఈ ప్రమాదం జరిగింది. గన్‌ఫౌండ్రిలోని ఓ చెప్పుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. తొలుత ఓ హోటల్‌ కిచెన్‌లో చెలరేగిన మంటలు...

గన్‌ఫౌండ్రిలో అగ్ని ప్రమాదం.. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ ఫైటర్స్

Huge Fire Accident At Hyderabad : హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గన్‌ఫౌండ్రిలో ఈ ప్రమాదం జరిగింది. గన్‌ఫౌండ్రిలోని ఓ చెప్పుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. తొలుత ఓ హోటల్‌ కిచెన్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడటంతో గోడౌన్‌వైపు వ్యాపించాయి.

గోడౌన్‌లోని చెప్పులు, హోటల్‌లోని ఫర్నిచర్‌ అగ్నికి ఆహుతైయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. రంగంలోకి దిగిన రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu