బాణాసంచా కాల్చారంటే భారీ జరిమానా, అమ్మితే మరింత ! రాజస్తాన్ లో కఠిన ఆంక్షలు

రాష్ట్ర ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, కానీ బాణా సంచా కాల్చరాదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ లేకుండా ప్రజలు దంతెరాస్, చోటీ దివాలీ..

బాణాసంచా కాల్చారంటే భారీ జరిమానా, అమ్మితే మరింత ! రాజస్తాన్ లో కఠిన ఆంక్షలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 14, 2020 | 8:30 PM

రాష్ట్ర ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, కానీ బాణా సంచా కాల్చరాదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ లేకుండా ప్రజలు దంతెరాస్, చోటీ దివాలీ జరుపుకున్నారని, దీపావళిని కూడా అలాగే జరుపుకోవాలని ఆయన అన్నారు. బాణాసంచా అమ్మకాలపైన, కాల్చడంపైనా విధించిన నిషేధాన్ని ఆయన సమర్థించారు. కాగా ఈ ఆంక్షలను అతిక్రమించి ఎవరైనా క్రాకర్స్ కాలిస్తే రెండు వేల రూపాయలు, ఏ షాప్ కీపరైనా అమ్మితే 10 వేల రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న కారణంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పైగా కరోనా వైరస్  మహమ్మారి కూడా ఉంది. బాణాసంచా కాల్చడం వల్ల వచ్ఛే పొగ కరోనా రోగులకు మరింత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు క్రాకర్స్ కాల్చినా, అమ్మినా జరిమానా తప్పదని  వీటిని నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక నిషేధం విధించాయి.

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్