హాట్‌స్టార్ బంపర్ ఆఫర్

ప్రముఖ‌ భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి విదేశీ సంస్థలకు షాకిస్తూ విఐపీ సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్తో ‘విఐపి ప్లాన్’ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్‌, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఈ ప్లాన్‌ను అమలుచేస్తోంది. ఈ ప్లాన్‍‍తో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను […]

హాట్‌స్టార్ బంపర్ ఆఫర్
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 1:04 PM

ప్రముఖ‌ భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి విదేశీ సంస్థలకు షాకిస్తూ విఐపీ సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్తో ‘విఐపి ప్లాన్’ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్‌, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఈ ప్లాన్‌ను అమలుచేస్తోంది.

ఈ ప్లాన్‍‍తో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. వివో ఐపిఎల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు ఒక్క రూపాయితో. హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రైబర్స్‌కి స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం కొసమెరుపు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి