AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారు’, డొనాల్డ్ ట్రంప్

ఇండియాలో ప్రస్తుతం రచ్చ రేపుతున్న డ్రగ్స్ యవ్వారం తాజాగా అమెరికాకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 29 న జరిగే తొలి మూడు అధ్యక్ష..

'జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారు', డొనాల్డ్ ట్రంప్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 2:16 PM

Share

ఇండియాలో ప్రస్తుతం రచ్చ రేపుతున్న డ్రగ్స్ యవ్వారం తాజాగా అమెరికాకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ ఆరోపించారు. ఈ నెల 29 న జరిగే తొలి మూడు అధ్యక్ష డిబేట్లలో పాల్గొనే ముందు బిడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిబేట్లలో బిడెన్ తన వాగ్ధాటిని, పర్ఫామెన్స్  ను పెంచుకోవడానికి ఏదో తీసుకుంటున్నారు, అది డ్రగ్స్ అనే నా అనుమానం అన్నారు. డెమొక్రటిక్ ప్రైమరీ సీజన్ డిబేట్లలో జో బిడెన్ తన ‘సత్తా’ను పెంచుకోవడాన్ని తను గమనించానని, ఇదికాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదివరకు  స్టేజీపై జరిగిన ఈవెంట్లలో ఆయన నీరసంగా, శక్తి లేనివాడిగా కనిపిస్తే,, ఈ మధ్య మాత్రం మెరుగ్గా కనిపిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అయినా నేనూ డ్రగ్ టెస్ట్ చేయిందుకుంటా.. అని పనిలోపనిగా తన ‘సచ్ఛీలత’ ను ఆయన ప్రకటించుకున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి