బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

లాక్ డౌన్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా భయంతో వినియోగదారుల సంఖ్య  తగ్గినా కూడా ఇండియాలో మాత్రం ప‌సిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Follow us

|

Updated on: Jun 11, 2020 | 8:45 AM

లాక్ డౌన్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా భయంతో వినియోగదారుల సంఖ్య  తగ్గినా కూడా ఇండియాలో మాత్రం ప‌సిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.470 పెరుగుదలతో రూ.48,980కు చేరింది.

అదే క్ర‌మంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా ఏకంగా రూ.470 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.44,940కు ఎగసింది. పసిడి ధరలు మాదిరిగానే వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.48,300కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.500 పెరుగుదలతో రూ.45,700కు ఎగ‌సింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర కూడా రూ.500 పెరిగి రూ.46,900కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.900 పెరిగి రూ.48,300కు చేరింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?