బ్రేకింగ్: జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఇంకా తేలని ఓటింగ్ పర్సంటేజ్

జిహెచ్ఎంసి పరిధిలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు ఇంకా తేలడంలేదు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ..

బ్రేకింగ్: జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఇంకా తేలని ఓటింగ్ పర్సంటేజ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 02, 2020 | 11:06 AM

జిహెచ్ఎంసి పరిధిలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు ఇంకా తేలడంలేదు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఇంకా మొత్తం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు తొమ్మిది సర్కిళ్ళ పర్సంటేజ్ మాత్రమే లెక్కకట్టడం పూర్తవగా, మిగతా డివిజన్ల పర్సంటేజ్ లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం150 డివిజన్లకుగాను ఇరవై ఒక్క డివిజన్లలో తేలిన పోలింగ్ పర్సంటేజ్ ఇలా ఉంది.

11. నాగోల్ – 53.18 12. ముషీరాబాద్ – 51.44 13. హయత్ నగర్ – 50.72 14. బి.యన్ రెడ్డి నగర్ – 48.78 114. కే పి హెచ్ బి. – 49.42 115. బాలాజీ నగర్. – 48.70 116 అల్లాపూర్. – 47.91 117. మూసాపేట్. – 52.59 118. ఫతే నగర్. – 48.08 125. గాజులరామారం. – 58.61 126. జగద్గిరిగుట్ట. – 52.91 127. రంగా రెడ్డి నగర్. – 53.92 128. చింతల్. – 52.07 129. సూరారం. – 50.08 130. సుభాష్ నగర్. – 49.07 131. అబ్దుల్లాపూర్. – 49.81 132. జీడిమెట్ల. – 46.68 147. బంసిలాల్ పేట్. – 47.84 148. రామ్ గోపాల్ పేట్. – 52.58 149. బేగంపేట్. – 46.03 150. మోండా మార్కెట్. – 45.66

రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు