విదేశీ టపాకాయలు అమ్మితే చర్యలు
Foreign Crackers : విదేశీ క్రాకర్స్ అమ్మితే చర్యలుంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హెచ్చరించారు. విదేశీ టపాకాయల దిగుమతులు, అమ్మకాలు, సరఫర చట్ట వ్యతిరేకమని వెల్లడించారు. హైదరాబాద్లో విదేశీ టపాకాయల అమ్మకాలను గుర్తించేందుకు బృందాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు విదేశీ టపాకాయలపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసిందని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి నగరానికి దిగుమతి కాలేదని స్పష్టం చేశారు.
Foreign Crackers : విదేశీ క్రాకర్స్ అమ్మితే చర్యలుంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హెచ్చరించారు. విదేశీ టపాకాయల దిగుమతులు, అమ్మకాలు, సరఫర చట్ట వ్యతిరేకమని వెల్లడించారు. హైదరాబాద్లో విదేశీ టపాకాయల అమ్మకాలను గుర్తించేందుకు బృందాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రజలు విదేశీ టపాకాయలపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసిందని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి నగరానికి దిగుమతి కాలేదని స్పష్టం చేశారు.