రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
Follow us

|

Updated on: Nov 03, 2020 | 2:33 PM

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పాణ్యం మండలం కౌలూరులో రైలు కిందపడి ఓ మహిళతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై నలుగురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జుగా మారాయని పోలీసులు తెలిపారు. అయితే, వీరంతా నంధ్యాల సమీపంలోని రాజకుంటకు చెందిన అబ్దుల్ కలాం కుటుంబానికి సంబంధించినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సామూహిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు

శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!