MS Dhoni Pampers Horse: గుర్రానికి మసాజ్ చేస్తున్న ఎం ఎస్ ధోనీ..వైరల్‌గా మారిన వీడియో

ఐపీఎల్​ వాయిదాతో ఇంటి వద్ద సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపడమే కాకుండా తన ఫామ్​హౌజ్​లోని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.

Dhoni With Horse
Follow us
Sanjay Kasula

|

Updated on: May 28, 2021 | 11:33 PM

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. అన్నింట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి. అందులోనూ క్రికెట్ తర్వాత ధోనీకి ఏది అత్యంత ఇష్టమైనది రాంచీలోని ఫామ్ హౌస్. అందులోని కార్ గ్యారేజ్.. అక్కడ ఉండే పెంపుడు జంతువులు అంటే మరీ ప్రాణం. ఫామ్ హౌస్‌లో తన గుర్రానికి మసాజ్ చేస్తున్న వీడియోను ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్​గా మారింది.

ఐపీఎల్​ వాయిదాతో ఇంటి వద్ద సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపడమే కాకుండా తన ఫామ్​హౌజ్​లోని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.

ఇటీవల కొత్తగా తెచ్చిన ‘చేతక్’ అనే గుర్రానికి ధోనీ మసాజ్ చేస్తుండగా.. అతడి భార్య సాక్షి ఆ   కెమెరాలో బంధించింది. దీనిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది సాక్షి. ప్రస్తుతం ఈ వీడియో మహి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

RBI Announces: కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు… తేల్చి చెప్పిన ఆర్‌బీఐ

‘కింగ్’ కోహ్లీకి బాలీవుడ్‌తో ప్రత్యేక సంబంధం.. ఆ ఐదుగురు నటులతో మాత్రమే..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!