- Telugu News Photo Gallery Sports photos Virat kohli follows in five bollywood star apart from her wife anushka sharma in telugu
‘కింగ్’ కోహ్లీకి బాలీవుడ్‌తో ప్రత్యేక సంబంధం.. ఆ ఐదుగురు నటులతో మాత్రమే..
కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. విరాట్‌కు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా బాగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
Updated on: May 28, 2021 | 11:08 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో దేశంలో అత్యధికంగా ఫాలో అవుతున్న వ్యక్తి కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని 121 మిలియన్ల మంది... అంటే 120 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు.

విరాట్ కోహ్లీ అనుచరుల సంఖ్య 12 కోట్లు.. అయితే విరాట్ మాత్రం 198 మందిని మాత్రమే అనుసరిస్తాడు. ఇందులో నటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతోపాటు ఆటగాళ్ళు కూడా ఉన్నారు. కోహ్లీ జాబితాలో మనం బాలీవుడ్ పెద్ద పేర్లను చూడలేరు.

విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్కతో పాటు ఐదుగురు బాలీవుడ్ నటులను అనుసరిస్తున్నాడు. వీరిలో విక్కీ కౌషల్, జాకీ ష్రాఫ్, వరుణ్ ధావన్‌తోపాటు బిగ్ బి అనగా.. కునాల్ ఖేము, ఉరి, మసన్ వంటి సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్ ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద పేర్లు కోహ్లీ జాబితాలో కనిపించవు.

ఐదుగురు బాలీవుడ్ నటులతో పాటు టీవీ నటుడు కరణ్ వాహిని విరాట్ కోహ్లీ ఫాలో అవుతున్నాడు. ఢిల్లీ నివాసి అయిన వాహి విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడు. అతను కోహ్లీ పెట్టే ప్రతి పోస్టుపై కామెంట్ చేస్తుంటాడు. కోహ్లీతోపాటు ఢిల్లీలో నివసించే శిఖర్ ధావన్‌కు కూడా సన్నిహితుడు.

భారతదేశంలో 100 మిలియన్ల మార్కును చేరుకున్న మొదటి వ్యక్తి కోహ్లీ. అతను ఇప్పటివరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 1,175 పోస్ట్ చేశాడు. అదే సమయంలో తన బయోలో అతను 'కార్పెడియం' అని రాసుకున్నాడు.. 'కార్పెడియం' అంటే 'లైవ్ ఫుల్' అని అర్థం.




