సరికొత్త రికార్డ్.. ఇంటర్నెట్ వాడకంలో.. పట్టణాలను దాటేసిన పల్లెటూర్లు!

Internet Usage: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. భారత్‌లో మొట్టమొదటి సారిగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నవంబర్ నాటికి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 22.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని […]

సరికొత్త రికార్డ్.. ఇంటర్నెట్ వాడకంలో.. పట్టణాలను దాటేసిన పల్లెటూర్లు!
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 8:29 PM

Internet Usage: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. భారత్‌లో మొట్టమొదటి సారిగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నవంబర్ నాటికి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 22.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ. పట్టణాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20.5 కోట్లుగా ఉంది.

కాగా.. దాదాపు 7.1 కోట్ల మంది కిడ్స్ (5-11 ఏళ్లు) కుటుంబ సభ్యుల స్మార్ట్‌ఫోన్స్ తీసుకొని ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 50.4 కోట్లకు చేరింది. నెలలో ఒక్కసారైనా ఇంటర్నెట్ ఉపయోగించే వారిని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్‌గా పరిగణిస్తాం. ఇంటర్నెట్ యూజర్ల పరంగా చూస్తే.. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ ఇప్పుడు రెండో అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. చైనాలో దాదాపు 85 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇక అమెరికా మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్లుగా ఉంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు