Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: విశాఖలో ఎదురుకాల్పులు.. 5గురు మావోయిస్టులు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్‌ దళాలకు సమాచారం అందింది. ఈ […]

బిగ్ బ్రేకింగ్: విశాఖలో ఎదురుకాల్పులు.. 5గురు మావోయిస్టులు మృతి
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 22, 2019 | 3:06 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్‌ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులు ఎంతమంది? వారెవరు?

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..