తక్కువ ఖర్చుతో సమ్మర్ ట్రిప్ .. విజయవాడ టూ తమిళనాడు టూర్ 

Prasanna Yadla

15 April 2026

Pic credit - Pixabay

ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్  విజయవాడ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి వచ్చింది. 

 సమ్మర్ స్పెషల్.. 

ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలు పెట్టనుంది. 

 సమ్మర్ స్పెషల్.. 

ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలు పెట్టనుంది. 

 విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి 

వెళ్లాలనుకున్న  ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. మొత్తం 6 రోజుల పాటు ఉంటుంది.

 మొత్తం 6 రోజుల పాటు ఉంటుంది

మొదటి రోజు విజయవాడ నుంచి నేరుగా శ్రీనగరం ఆలయాన్ని దర్శించుకుంటారు.

శ్రీనగరం ఆలయాన్ని దర్శించుకుంటారు

ఇక రెండో రోజు తంజావూరుకు వెళ్లి అక్కడ బృహదీశ్వరాలయంలో దేవుడి దర్శనం చేసుకుంటారు 

తంజావూరు

మూడో రోజు రామనాథస్వామి ఆలయం వెళ్ళి అక్కడ దేవుడిని దర్శనం చేసుకుంటారు 

రామనాథస్వామి ఆలయం

నాలుగో రోజు మదురైకి వెళ్లి అక్కడ మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటారు 

 మీనాక్షి అమ్మవారి దర్శనం

ఇక ఐదో రోజు కొడైకెనాల్‌లోని కొన్ని ముఖ్య  ప్రాంతాలను సందర్శిస్తారు.

కొడైకెనాల్‌

చివరి రోజు తిరుగు ప్రయాణం ఉంటుంది సాయంత్రానికి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడితో ఈ సమ్మర్ టూర్ ముగుస్తుంది.

చివరి రోజు తిరుగు ప్రయాణం