బ్యాంకుల్లో కన్నా అక్కడ‌ ఎక్కువ వడ్డీ!

రానున్న‌ కాలంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. అందువల్ల అధిక రాబడి అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. వీటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల రక్షణతోపాటు అధిక రాబడులను సొంతం చేసుకోవచ్చు. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ బ్యాంక్ కూడా ఆకర్షణీయ వడ్డీని అందిస్తోంది. సాధారణ ప్రజలు 9 శాతం వడ్డీని పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు 9.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడిని […]

బ్యాంకుల్లో కన్నా అక్కడ‌ ఎక్కువ వడ్డీ!
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2019 | 3:29 PM

రానున్న‌ కాలంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. అందువల్ల అధిక రాబడి అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. వీటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల రక్షణతోపాటు అధిక రాబడులను సొంతం చేసుకోవచ్చు.

  • ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ బ్యాంక్ కూడా ఆకర్షణీయ వడ్డీని అందిస్తోంది. సాధారణ ప్రజలు 9 శాతం వడ్డీని పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు 9.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడిని పొందొచ్చు. ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంక్ వడ్డీ కాస్త ఎక్కువగానే ఆఫర్ చేస్తోంది. వాణిజ్య బ్యాంకులు గరిష్టంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.
  • మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది ఆఫర్ చేసే డిపాజిట్లకు ఏఏఏ రేటింగ్ ఉంది. అంటే భద్రత గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ఇన్వెస్టర్లు 9 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇన్వెస్టర్లు మినహా మిగతావారు 8.8 శాతం వడ్డీని పొందొచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మహీంద్రా గ్రూప్‌కు సంబంధించిన కంపెనీ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
  • బజాజ్ ఫిన్‌సర్వ్ దేశంలోని ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. బజాజ్ గ్రూప్‌కు చెందిన కంపెనీ ఇది. ఈ కంపెనీ 8.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల కన్నా అధిక రాబడిని ఆశించేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. బజాజ్ గ్రూప్‌కు సంబంధించిన కంపెనీ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ బ్యాంక్ ఏకంగా 9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. మూడేళ్లలో చూస్తే వార్షికంగా 10.20 శాతం రాబడి పొందొచ్చు. ఇక సీనియర్ సిటిజన్లు ఏకంగా 9.6 శాతం వడ్డీ పొందొచ్చు. మూడేళ్లలో వార్షిక రాబడి 10.67 శాతంగా ఉంటుంది.
  • కేరళ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన‌ సంస్థ ఇది. ఇందులో డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే 8.5 శాతం వరకు వడ్డీని పొందొచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి భయం అవసరం లేదు.

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది