AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్విట్ట‌ర్‌లో పేరు మార్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ట్విట్ట‌ర్లో ప్రధాని నరేంద్ర మోదీ తన‌ పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో మై భీ చౌకీదార్ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం ట్విట్ట‌ర్‌ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. మోదీ మాత్రమే కాదు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ కూడా వారి ట్విట్ట‌ర్‌ పేర్లకు ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించుకున్నారు. Your […]

ట్విట్ట‌ర్‌లో పేరు మార్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 17, 2019 | 3:56 PM

Share

ట్విట్ట‌ర్లో ప్రధాని నరేంద్ర మోదీ తన‌ పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో మై భీ చౌకీదార్ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం ట్విట్ట‌ర్‌ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. మోదీ మాత్రమే కాదు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ కూడా వారి ట్విట్ట‌ర్‌ పేర్లకు ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించుకున్నారు.

మోదీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్‌ అనే పేరుతో విమర్శిస్తుంటాయి. దీంతో ఆయన శనివారం ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారునే) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరు సల్పే ప్రతిఒక్కరూ కాపలాదారులే. దేశ ప్రగతి కోసం శ్రమించే వారందరూ చౌకీదారులే. నేడు దేశంలో ప్రతి ఒక్కరూ ‘నేనూ కాపలాదారునే’ అని నినదిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ శనివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందేశానికి మూడు నిమిషాల వీడియోను జత చేశారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్