AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ‌న్‌ల‌తో బెదిరించి.. బ్యాంకు దోపిడీ : వీడియో వైరల్

హ‌ర్యానాలో బుధ‌వారం బ్యాంక్ దోపిడీ జ‌రిగింది.  అయిదుగురు వ్య‌క్తులు గ‌న్‌ల‌తో వ‌చ్చి.. బ్యాంకును లూటీ చేశారు. 

గ‌న్‌ల‌తో బెదిరించి.. బ్యాంకు దోపిడీ : వీడియో వైరల్
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2020 | 3:39 PM

Share

హ‌ర్యానాలో బుధ‌వారం బ్యాంక్ దోపిడీ జ‌రిగింది.  ఐదుగురు వ్య‌క్తులు గ‌న్‌ల‌తో వ‌చ్చి.. బ్యాంకును లూటీ చేశారు.  జజ్జర్ జిల్లాలోని మచ్రౌలి గ్రామంలోని ఉన్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులోకి ఆయుదాలతో ప్రవేశించిన దుండగులు బ్యాంకు అధికారుల్ని బెదిరించి.. ఏడు ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు.  బ్యాంకు సెక్యూరిటీ గార్డు వ‌ద్ద ఉన్నతుపాకీని కూడా లాక్కున్నారు.

ఈ దోపిడి గురించి స్థానిక పోలీసు సూపరింటెండెంట్ హిమాన్షు గార్గ్ మాట్లాడుతూ “మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కానీ దుండగులు ముసుగులు ధరించారు. మేము కేసుపై  సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. సుమారు రూ .7 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు డిఎస్పి ర్యాంక్ అధికారులు ఈ కేసును పరిశీలిస్తున్నారు. నేను కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. ” అని పేర్కొన్నారు.   నేరస్థులను త్వరలోనే అరెస్టు చేయడంతో పాటు దోపిడీ చేసిన నగదును తిరిగి బ్యాంకుకు అందజేస్తామని ఆయన తెలిపారు.

( “వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్ )

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత