బతుకమ్మ ఆడిన మహిళా ఎమ్మెల్యేలు

బతుకుమ్మ సంబురాలు తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా  ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మను  అసెంబ్లీ ఆవరణలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్‌తో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కోలాటం ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ పండుగను జరిపారు.  

  • Tv9 Telugu
  • Publish Date - 8:13 pm, Tue, 1 October 19
బతుకమ్మ ఆడిన మహిళా ఎమ్మెల్యేలు

బతుకుమ్మ సంబురాలు తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా  ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మను  అసెంబ్లీ ఆవరణలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్‌తో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కోలాటం ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ పండుగను జరిపారు.

Female legislators performed Bathukamma celebrations in Telangana Assembly