AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ లో ఎన్నికల సందడి.. మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..

చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు ఉగ్రవాదుల తూటాల ధ్వనులు, భద్రతా దళాల, బూట్ల చప్పుడుతో ఉండే ప్రాంతాలు పార్టీల నేతల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.

కశ్మీర్ లో ఎన్నికల సందడి.. మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..
Balaraju Goud
|

Updated on: Nov 27, 2020 | 7:40 PM

Share

చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు ఉగ్రవాదుల తూటాల ధ్వనులు, భద్రతా దళాల, బూట్ల చప్పుడుతో ఉండే ప్రాంతాలు పార్టీల నేతల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల నేపథ్యంలో నేతల బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో జమ్మూ-కశ్మీర్‌ కోలాహలంగా మారింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.

శ్రీనగర్ డీడీసీ ఎన్నికలను ఈ నెల 28 నుంచి డిసెంబరు 22 వరకు 8 దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీల మేనిఫెస్టోలను మైకులతో హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, జితేంద్ర సింగ్‌, అనురాగ్‌ ఠాకుర్‌ సహా అగ్ర నేతలను భాజపా ప్రచారంలోకి దింపింది. కాంగ్రెస్‌ మాత్రం స్థానిక నేతలతోనే ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీడీసీ ఎన్నికల్లో తమ కూటమి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తెలిపారు. దీంతో ఒక్కసారిగా కశ్మీర్ మంచుకొండల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.

Follow Us
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!