రోడ్డుపై కోడిగుడ్ల వెహికిల్ బోల్తా…రచ్చ..రచ్చ

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ కమలా ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై కోడిగుడ్లు తరలిస్తున్న వాహనం అదపుతప్పి బోల్తాపడింది. దీంతో కోడిగుడ్లన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. టైర్లు జారిపోతూ ఉండటంతో అటుగా వెళ్తోన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు.. ఫైరింజన్‌కి సమాచారం అందించారు. ఫైరింజన్ అక్కడికి చేరుకున్న అనంతరం..సిబ్బంది నీటితో రోడ్డును శుభ్రం చేశారు.    

Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2020 | 1:13 PM