సౌత్ షెట్‌లాండ్ ఐలాండ్స్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 7గా తీవ్రత, సునామీ ప్రమాదం లేదన్న పసిఫిక్ హెచ్చరికల కేంద్రం
సౌత్ షెట్‌లాండ్ ఐలాండ్స్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 గా నమోదైంది. అంటార్కిటికా దీవుల్లో భూప్రకంపనలు సంభవించినట్లు..
సౌత్ షెట్‌లాండ్ ఐలాండ్స్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 గా నమోదైంది. అంటార్కిటికా దీవుల్లో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. ఈ ప్రకంపనలలో సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.